వైకుంఠ ఏకాదశికి ‘గోవిందం.. భజగోవిందం’

వైకుంఠ ఏకాదశికి ‘గోవిందం.. భజగోవిందం’
తిరుమల , నవంబర్ 21 :
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మూడు రాష్ట్రాల్లో గోవిందం.. భజగోవిందం కార్యక్రమం నిర్వహించడానికి తితిదే సన్నాహాలు చేస్తోంది. జనవరి 5న వైకుంఠ ఏకాదశి పర్వదినం. ఈ రోజుతోపాటు మరునాడు 6న ద్వాదశి రోజున శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు. రెండు రోజుల పాటు భక్తులను వైకుంఠ మార్గంలో అనుమతిస్తారు. వచ్చే నెల 17 నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సుప్రభాతం సేవ స్థానంలో తిరుప్పావై పఠనాన్ని ప్రవేశపెట్టనున్నారు.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/11/21/%e0%b0%b5%e0%b1%88%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a0-%e0%b0%8f%e0%b0%95%e0%b0%be%e0%b0%a6%e0%b0%b6%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b5%e0%b0%bf%e0%b0%82%e0%b0%a6%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: