తాళ్ళపాక అన్నమాచార్యుడు

తొలి తెలుగు వాగ్గేయ కారుడని కీర్తింప బడిన తాళ్ళపాక అన్నమాచార్యుడు వేంకటేశ్వరునికి పరమ భక్తుడు. తను నమ్మి కొలిచిన దైవానికే తన కృతులను అంకితం చేసినాడు. సుమారు ముప్పది రెండు వేల సంకీర్తనలను రచించినాడన్న కీర్తిని పొందిన ఈ సంకీర్తనాచర్యుడు ఒక్క పాటలొ కూడా తన పేరును ప్రకటించుకోలేదు.

” నా నాలిక పై నుండి నానా సంకీర్తనలు పూని
నా చే నిన్ను పొగడించితివి
వే నామాల వెన్నుండా వినుతించనెంతవాడ
కానిమ్మని నాకీ పుణ్యముగట్టితివింతేయయ్యా”
అని తన పేరనున్న కైంకర్యం వేంకటేశ్వరునిదె అని విస్వసించి చాటిన పరమ భాగవతోత్తముడితడు

Advertisements
Published in: on October 11, 2011 at 9:24 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/10/11/%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b0%aa%e0%b0%be%e0%b0%95-%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%ae%e0%b0%be%e0%b0%9a%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b1%81/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: