12న మధ్యాహ్నం వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత

12న మధ్యాహ్నం వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత
తిరుమల , జులై 9 :
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 17న సాలకట్ల ఆణివార ఆస్థాన ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 12న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/07/11/12%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%a7%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b9%e0%b1%8d%e0%b0%a8%e0%b0%82-%e0%b0%b5%e0%b0%b0%e0%b0%95%e0%b1%81-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%b5%e0%b0%be%e0%b0%b0/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: