5 నుంచి కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలు

5 నుంచి కళ్యాణ వెంకన్న సాక్షాత్కారవైభవోత్సవాలు
శ్రీనివాసమంగాపురం , జులై 1 :
శ్రీనివాస మంగాపురంలో వెలసి శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జూలై 5 నుంచి 7 వరకు సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరుగుతాయని టిటిడి ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. గురువారం ఆయన టిటిడి ఈవో కార్యాలయంలో సాక్షాత్కారం వైభవోత్సవ పోస్టర్లను జేఈవో యువరాజ్‌తో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో 5 న జరిగే స్వర్ణ పుష్పార్చన , 6 అష్టోత్తర శతకలశాభిషేకం , 7 న తిరుప్పావడ సేవ సహా మూడు రోజుల పాటు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దు చేస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం వేళల్లో మాడవీధుల్లో తిరుచ్చి ఉత్సవం జరుగుతుందన్నారు. హనుమంత , గరుడవాహనాలపై స్వామి విహరిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ధర్మ ప్రచార పరిషత్‌ , అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు.

Advertisements
Published in: on July 2, 2011 at 5:50 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/07/02/5-%e0%b0%a8%e0%b1%81%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b3%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3-%e0%b0%b5%e0%b1%86%e0%b0%82%e0%b0%95%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%b8%e0%b0%be%e0%b0%95/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: