మదురైలో శ్రీనివాసుని కల్యాణం

మదురైలో శ్రీనివాసుని కల్యాణం
తిరుపతి , జూన్ 29 :
తమిళనాడు రాష్ట్ట్రం మదురైలో తిరుమల తిరునతి దేవస్థానం , మదురై భక్తబృందం సంయుక్తంగా నిర్వహించిన శ్రీనివాస కల్యాణం భక్తులను అలరించింది, మంగళవారం సాయంత్రం శ్రీరామ , శ్రీకృష్ణదేవస్థాన సమీపంలోని విశాలమైన ఆవరణలో జరిగిన ఈ తిరు కల్యాణానికి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. సాయంత్రం 6.55 నిమిషాలకు అంకురార్పణతో దేవదేవుని వివాహమహోత్సవం ప్రారంభమైంది. సుమారు రెండున్నరగంటలు అర్చకస్వాములు సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వివాహ కార్యక్రమంలో పలువురు పురప్రముఖులు హాజరయ్యారు, భక్తులకు నిర్వాహకులు శ్రీవారి లడ్డూతో పాటు పులిహోర , కుంకుమ , పసుపు , వివాహ కంకణాలు ఉచితంగా అందజేశారు.

Advertisements

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/30/%e0%b0%ae%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%88%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: