భగవద్గీత నేటి శ్లోకం

భగవద్గీత నేటి శ్లోకం

శ్లో॥ మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా। నిరాశీర్నిర్మమో భూత్వా యధ్యస్వ విగతజ్వర:॥ 30

సమస్త కర్మలను నా యెడల సమర్పించి , మనసును ఆత్మవైపు తిప్పి , నిష్కాముడవై , అహంకారం లేనివాడవై సంతాపంవదలి యుద్ధం చేయి. ‘‘ కర్మయోగ ’’ మనే పదానికి పరిమితార్థాన్నే గ్రహించి వేదాలను చదివిన వారికి ఈ శ్లోకంలో ఈ ఉపదేశం సనాతన భావ విరుద్ధంగా భాసిస్తుంది. కనుక వేదతత్త్వానికి తానిచ్చిన ఈ నూతన వ్యాఖ్యానం తన తరంవారి హృదయాలలో బాగా నాటుకోవడానికి మళ్ళీ ఈ విషయాన్ని చెబుతున్నాడు.

Advertisements
Published in: on June 30, 2011 at 7:35 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/30/%e0%b0%ad%e0%b0%97%e0%b0%b5%e0%b0%a6%e0%b1%8d%e0%b0%97%e0%b1%80%e0%b0%a4-%e0%b0%a8%e0%b1%87%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%82-19/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: