పాపవినాశనం , ఆకాశగంగలో రెండు ఆలయాల నిర్మాణం

పాపవినాశనం , ఆకాశగంగలో రెండు ఆలయాల నిర్మాణం

తిరుమలలోని ఆకాశగంగ , పాపవినాశనం తీర్థాల్లో కొత్తగా రెండు ఆలయాల నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. పాపవినాశనం తీర్థంలో రూ. 37 లక్షలు , అకాశగంగ తీర్థంలో రూ. 25 లక్షల అంచనాలతో ఆలయాలను నిర్మించనున్నారు. పాపవినాశనం తీర్థ్థాలో గర్భాలయంతో పాటు ముఖ మండపం నిర్మించనున్నారు. ఇంతకాలం రేకుల షెడ్డులో పూజలందుకుంటున్న గంగాదేవి , వేణుగోపాలస్వామి , ఆంజనేయస్వామి , రాహు-కేతు , శివలింగం విగ్రహాలకు బాలాలయం చేసి ప్రత్యేకంగా మరో షెడ్డులో ఉంచారు. గురువారం నుంచి పూర్తి స్థాయిలో పనులను నిర్వహించనున్నారు. మూడు నెలల్లో ఆలయం నిర్మాణం పూర్తి చేసి అక్కడే పూజలు నిర్వహించనున్నారు.

Advertisements
Published in: on June 30, 2011 at 1:10 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/30/%e0%b0%aa%e0%b0%be%e0%b0%aa%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be%e0%b0%b6%e0%b0%a8%e0%b0%82-%e0%b0%86%e0%b0%95%e0%b0%be%e0%b0%b6%e0%b0%97%e0%b0%82%e0%b0%97%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%86/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: