తితిదే అన్నదానానికి జీఎంఆర్‌ రూ.80 లక్షలు విరాళం

తితిదే అన్నదానానికి జీఎంఆర్‌ రూ.80 లక్షలు విరాళం
తిరుమల , జూన్ 30 :
తితిదే అన్నదాన పథకానికి జీఎంఆర్‌ గ్రూపు సంస్థ రూ.80 లక్షల విరాళాన్ని అందజేసింది. బుధవారం తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో అన్నదానం డిప్యూటీ ఈవో గజపతి, సూపరింటెండెంట్‌ రమేష్‌కుమార్‌కు జీఎంఆర్‌ గ్రూపు సంస్థ ప్రతినిధి భాస్కర్‌ ఈ మొత్తాన్ని డీడీ రూపంలో అందజేశారు. తితిదే అన్నదానం పథకానికి వినియోగించాలని ఆ సంస్థ తితిదేను కోరింది.

Advertisements
Published in: on June 30, 2011 at 7:45 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/30/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a6%e0%b1%87-%e0%b0%85%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%a6%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%9c%e0%b1%80%e0%b0%8e%e0%b0%82/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: