కల్యాణోత్సవ మంటపానికి ఆధునికీకరణ

కల్యాణోత్సవ మంటపానికి ఆధునికీకరణ
తిరుమల , జూన్ 16 :
శ్రీవారి ఆలయం సంపంగి ప్రాకారంలోని కల్యాణోత్సవ మంటపం ఆధునికీకరణ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ మంటపంలో రోజూ మధ్యాహ్నం వేళ రెండు గంటలపాటు ఉత్సవర్లకు కల్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఆ వేళలను మినహాయించి మిగిలిన సమయంలో పనులు చేపడతారు. ఈ పనులు సుమారు రెండు నెలలపాటు కొనసాగనున్నాయి.

Advertisements
Published in: on June 16, 2011 at 10:48 am  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://tirumalatirupatitemple.wordpress.com/2011/06/16/%e0%b0%95%e0%b0%b2%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a3%e0%b1%8b%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b8%e0%b0%b5-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9f%e0%b0%aa%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%86%e0%b0%a7/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: